గుంటూరు: తురకపాలెం గ్రామంలో మూడు నెలల అవధులు జ్వరంతో 30 మంది మరణించడం దారుణం: సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి నేతాజీ
Guntur, Guntur | Sep 1, 2025
గుంటూరు శివారులోని తురకపాలెం గ్రామంలో గత మూడు నెలల వ్యవధిలో జ్వరంతో సుమారు 30 మంది మరణించడంపై సీపీఎం జిల్లా కార్యదర్శి...