గురువారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఓ యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు పడిపోయిన యువకుడు ఎక్కడి వ్యక్తి అనేది తెలియ రాలేదు యువకుడి పరిస్థితి దయనీయంగా మృత్యువాత పడ్డాడు అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి యువకుడు చెప్పులు ఒకచోట నెత్తికి పెట్టుకునే టోపీ మరోచోట పడిపోయి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి