బీసీల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు అనంతపురం నగరంలో
Anantapur Urban, Anantapur | Apr 21, 2026
బీసీల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సబితా తెలిపారు అనంతపురం నగరంలోని మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో విశ్వబ్రాహ్మణ సంక్షేమం చైర్మన్ డైరెక్టర్లు అభినందన సభ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.