ఒంగోలు అర్బన్: ఒంగోలు కేంద్రముగా రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో యువతకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ: చైర్మన్ శ్రీనివాస రెడ్డి వెల్లడి
Ongole Urban, Prakasam | May 5, 2026
ఒంగోలు కేంద్రంగా స్థానిక రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ కోసం 9573363141 సంప్రదించండి. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు శిక్షణతో పాటు, ఉచిత భోజన, వసతి సౌకర్యాలు సంస్థే కల్పిస్తుందని డైరెక్టర్ స్పష్టం చేశారు