ఒంగోలు అర్బన్: కొత్తపట్నం సముద్ర తీరంలో అట్టహాసంగా యోగాంధ్ర కార్యక్రమం, యోగాసనలు వేసిన కలెక్టర్ రాజాబాబు, ప్రజా ప్రతినిధులు
Ongole Urban, Prakasam | Jun 15, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో సోమవారం యోగాంధ్ర కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబుతోపాటు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను పతాంజలి గురువులు బోధించారు. రోజుకు గంట పాటు యోగ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్య పొందవచ్చని శిక్షణకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.