దోమలగూడ పోలీస్ స్టేషన్పరిధి బండమైసమ్మనగర్లో 10th చదువుతున్న అరవింద్ (15) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువుపై శ్రద్ధ పెట్టాలని తండ్రి రాకేశ్ గట్టిగా మందలించడంతో మనస్తాపానికి గురైన అరవింద్ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.