అనంతపురం అర్బన్: అప్పుల బాధ తాళలేక నగర శివారు ప్రాంతానికి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
అనంతపురం నగర శివారులోని సదాశివ నగర్ కు చెందిన మజ్జిగ నారాయణప్ప అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.