నంద్యాల అర్బన్: వేసవి సెలవుల్లోనే "మనబడి -మన భవిష్యత్తు" పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 30, 2026
నంద్యాల జిల్లాలో అమలవుతున్న" మనబడి -మన భవిష్యత్తు " కార్యక్రమం కింద రెండో విడతలో మంజూరైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారుల ఆదేశించారు.గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వందేమాతరం సమావేశం మందిరంలో మనబడి మన భవిష్యత్తు పెండింగ్ పనులపై సంబంధిత ఎంఈఓ లతో సమావేశం జరిగింది