కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టు అదనపు బాధ్యతలు కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌కు
శ్రీశైలం ప్రాజెక్టు అదనపు బాధ్యతలు జేసీకి కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ పనిచేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టు కావడంతో కర్నూలు జేసీకి అదనపు బాధ్యతలను అప్ప గించారు.