నందికోట్కూరు: పేకాట ఆడుతున్న నలుగురిపై కేసు నమోదు మిడుతూరు ఎస్సై ఓబులేసు
పేకాట ఆడుతున్న వారిపై దాడులు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ తెలిపారు,ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా మిడుతూరు గ్రామ ఊరు బయట పీరు సాహెబ్ పేట రోడ్ వైపు నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా రాబడిన సమాచారం మేరకు మిడ్తూరు Si H. ఓబులేసు పోలీస్ సిబ్బంది సాయంతో పట్టుకొని వారి వద్ద నుండి 5,370 రూపాయలను సీజ్ చేసి నలుగురిపై పై కేసు నమోదు చేశామని మిడుతూరు ఎస్సై ఓబులేసు మీడియాకు వివరాలు వెల్లడించారు