నందికోట్కూరు: శ్రీ కొలనుభారతి దేవి ఆలయంలో చండీ హోమం ఘటనపై శ్రీశైల దేవస్థానం తాఖీదులు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు శ్రీశైల దేవస్థానం అధికారులు ఎలాంటి సంబంధం లేని.. ప్రమేయం లేని అనధికార చండీ హోమం సంఘటనలో సస్పెన్షన్ వేటుకు బలయ్యారు. అర్చకులను కూడా బాధ్యులను చేస్తూ వారికి సంజాయిషీ నోటీసులు ఇస్తూ ఏడు రోజుల్లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వకుంటే మీపై తదుపరి క్రమశిక్షణ చర్యలు చేపడతామని శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న బాధితు అర్చక స్వాములు, ఇద్దరు పరిచారకులు ఆవేదన చెందుతున్నారు,ఈనెల 23న నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల లో ప్రాచీన కొ