Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన : ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Allagadda, Nandyal | May 5, 2026
టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని పలు అభివృద్ధి పనుల్లో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలపై చర్చించారు, ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రగతికి సహకరించాలని ఆమె మంత్రి లోకేష్ త్వరగా దానికి ఆయన సానుకూలంగా స్పందించారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు
ఆళ్లగడ్డ: మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన : ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ - Allagadda News