అనంతపురం అర్బన్: పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి కట్టెల పొయ్యి అంటించి నిరసన అనంతపురం కలెక్టరేట్ వద్ద
Anantapur Urban, Anantapur | May 4, 2026
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు సోమవారం ఉదయం 10:50 సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలన్నారు.