Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మంత్రాలయం: ఉరుకుంద ఈరన్న స్వామి భక్తులు పోగొట్టుకున్న గోల్డ్ డాలర్ ను సిబ్బందితో వెతికించి భక్తులకు అప్పగించిన దేవస్థానం ఈవో

Mantralayam, Kurnool | Dec 16, 2025
కౌతాళం :మండలం ఉరుకుందలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దర్శనార్థం వచ్చిన రాయచూరుకు చెందిన భక్తుల గోల్డ్ డాలర్ దేవస్థానం గదుల దగ్గర పడిపోయిందని ఈవో వాణికి ఫోన్ ద్వారా బాధితులు తెలిపారు. వెంటనే కార్యనిర్వహణాధికారి స్పందించి అక్కడికి 5 మంది ప్రత్యేక సిబ్బందిని పంపి వెతికించారు. సదరు డాలర్ను ఈవో వాణి మంగళవారం భక్తులకు అందజేశారు.

MORE NEWS

మంత్రాలయం: ఉరుకుంద ఈరన్న స్వామి భక్తులు పోగొట్టుకున్న గోల్డ్ డాలర్ ను సిబ్బందితో వెతికించి భక్తులకు అప్పగించిన దేవస్థానం ఈవో - Mantralayam News