డోన్: నంద్యాలలో ఎస్ఐఆర్ ప్రత్యేక డ్రైవును పరిశీలించిన కమిషనర్ శేషన్న
Dhone, Nandyal | Jun 28, 2026 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఏఈఆర్డీఓ ఇందిరానగర్, సాయిబాబా నగర్ వార్డులను సందర్శించి బీఎల్దలు నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటర్కు ఫారాలు అందించి, నింపిన ఫారాలను సకాలంలో సేకరించాలని, రోజువారీ లక్ష్యాలను పూర్తి చేసి గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని బీఎలీలు, సూపర్వైజర్ లను ఆదేశించారు