Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం తాగిన వాహనదారులపై కేసు నమోదు చేసిన పోలీసులు

Ongole Urban, Prakasam | Jun 14, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా అప్పుడే అవకాశం ఉందని వాహనదారులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో వాహన తనిఖీలు రోడ్డు ప్రమాదాలపై అవగాహనతో పాటు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.