నందికోట్కూరు: కాఫీ విత్ సీఎంతో..క్లస్టర్ ఇంచార్జ్ జాకీర్
-సీఎం శిక్షణా తరగతుల్లో లాయర్ జాకీర్ హుస్సేన్
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ పట్టణ క్లస్టర్ ఇంచార్జి న్యాయవాది జాకీర్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా చేపట్టిన శిక్షణా తరగతులకు జాకీర్ హుస్సేన్ కు చోటు లభించింది.ఈనెల 24,25 తేదీల్లో రెండు రోజులపాటు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయంలోరాష్ట్రస్థాయిలో జరిగిన 15వ బ్యాచ్ శిక్షణ తరగతులకు జాకీర్ హుస్సేన్ హాజరయ్యారు,ఈ శిక్షణా తరగతులకు 120 మంది హాజరయ్యారు.ముఖ్యమంత్రి అనే తేడా లేకుండా ఇన్చార్జీల పక్కన కూర్చుని క్లస్టర్ ఇన్చార్జిలకు అభయాన్ని ఇచ్చారు.గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి మరియు మన ప్రభుత్వం