Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: బేతంచర్ల లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

Dhone, Nandyal | May 27, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో బుధవారం తెల్లవారుజామున నుంచి భారీ ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. రెండు నెలల నుంచి ఎండ వేడిమి, ఉక్కపోతతో తట్టుకోలేక ఇబ్బందులు పడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు. ఈ వర్షం విత్తనాలు వేసే రైతులకు సంతోషం కలిగించినప్పటికీ, మామిడి, మొక్కజొన్న పంటల రైతులకు మాత్రం కొంత నష్టం వాటిల్లింది. దీంతో సాగు రైతులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.