Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: బేతంచెర్ల నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్

Dhone, Nandyal | Apr 18, 2026
బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిలోని ఆయా వార్డుల్లో ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ సూచించారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు విద్యార్థులతో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ ప్రాంగణంలో మానవహారంగా ఏర్పడి, నగర పంచాయతీని చెత్తరహిత పంచాయతీగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేశారు t 71 చదవని వార్తలు
డోన్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: బేతంచెర్ల నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ - Dhone News