చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు విద్య కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రేరణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని, పదవతరగతి లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు, ప్రభుత్వ పాఠశాలల్లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని, విద్యార్థులకు మంచి విద్యాబోధన అం