కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు టిడిపి నేతలు సీఎం చంద్రబాబును అమరావతిలో కలిశారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా రామకుప్పం, శాంతిపురం టీడీపీ మండల అధ్యక్షులు ఉదయ్, వెంకటరమణ, ప్రధాన కార్యదర్శులు కామరాజ్ నాయక్, మంజునాథ్ గౌడ్ కలిశారు. కుప్పంలో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం ఆరా తీసినట్లు టీడీపీ నేతలు తెలిపారు.