జ్యోతిబాపూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలి : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల
Ongole Urban, Prakasam | Apr 11, 2026
మహాత్మా జ్యోతి బా పూలే జయంతిని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల జ్యోతి బా పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన రావు, ఏపీ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ డా నూకసాని బాలాజీ, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, మాజీ నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా విద్య ద్వారా సమాజంలో మూఢనమ్మకాలను ప్రారదోరిన గొప్ప మహనీయుడు అన్నారు