రాజమండ్రి సిటీ: నకిలీ పోలీసును అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు
నకిలీ ఎస్సై అవతార్మెత్తి వాహందారుడి వద్ద నగదు తీసుకున్న వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు ధవలేశ్వరానికి చెందిన సంజయ్ రాజు మంగళవారం అర్ధరాత్రి గోవర్ధనగిరి మెట్ట వద్ద ఆగిన లారీ చోదకుడి వద్ద తాను ఎస్ఐ అని చెప్పి పత్రాలు క్రమంగా ఉన్నాకానీ 2000 రూపాయలు వసూలు చేశాడు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకుందామని ఎస్ఐ శ్రీహర్ రావు గురువారం రాత్రి తెలియజేశారు.