ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో అక్రమ వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు.
Yemmiganur, Kurnool | Sep 5, 2025
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కాల్ మనీ వేధింపులు ఒక నిండు జీవితాన్ని బలితీసుకునే దాకా వెళ్లాయి. అక్రమ వడ్డీ...