నంద్యాల అర్బన్: జిల్లావ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో పరిధిలో రౌడీ శీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసు అధికారులు
Nandyal Urban, Nandyal | Apr 12, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్లో పరిధిలో నివసిస్తున్న రౌడీ శీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి,చెడు నడతన కలిగిన వ్యక్తులకు, సత్ప్రవర్తనతో జీవించాలని నేర ప్రవృత్తికి స్వస్థపరకాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదివారం నిర్వహించారు