వికారాబాద్: దారుర్ మండల కేంద్రంలో లారీ,టీవీఎస్ ఎక్సెల్ ఢీకొన్న ఘటనలో సంగం కుర్తు గ్రామస్తులు చంద్రప్పకు గాయాలు
దారుర్ మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో యాలాల మండలం సంగం కుర్దు గ్రామనికి చెందిన చంద్రప్ప మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ నుండి వికారాబాద్ వెళ్లే దారిలోటీవీఎస్ ఎక్సెల్ లూనాను లారీ ఢీకొన్న ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడం జరిగింది, అతని కొడుకు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు దారూరు ఎస్ ఐ వేణు గోపాల్ గౌడ్ తెలిపారు.