వికారాబాద్: BRS పార్టీ ఇక కనుమరుగు : వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి
వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ సునీతామహేందర్ రెడ్డి ఇంటికి వచ్చిన వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణలో BRS పార్టీ ఇక కనుమరుగు కాబోతోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కలలను సాకారం చేస్తుందని, ప్రజా పాలనను కొనసాగిస్తోందని అన్నారు.