వికారాబాద్: వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ధరణి స్పెషల్ డ్రైవ్ ను పరిశీలించిన కలెక్టర్ నారాయణ రెడ్డి.
సోమవారం వికారాబాద్ మండల తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న దరణి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ధరణికి సంబంధించిన పెండింగ్లో ఉన్న దరఖాస్తులనుఆర్ ఎస్ఆర్ ప్రకారం సత్వరమే పరిష్కరించాలని రిసర్వే సెటిల్మెంట్,రిజిస్టర్ ప్రకారం సర్వేనెంబర్ వారిగా గ్రామపంచాయతీ బోర్డ్ ఫై డిస్ప్లే చేయాలన్నారు.