Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ నరసింహ ఆధ్వర్యంలో: ప్రపంచ మలేరియా దినోత్సవం పై అవగాహన ర్యాలీ

Allagadda, Nandyal | Apr 25, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ నరసింహ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు, ప్రజలతో మలేరియా నివారణ పై ప్రతిజ్ఞ చేయించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా నివారణకు పరిశుభ్రత పాటించడం, దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో MPHEO దస్తగిరి రెడ్డి, సూపర్వైజర్ ప్రసన్న కుమారి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు, తదితర వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు