ముఖ్యమంత్రి అమరావతిలో చేపట్టిన శాంతిభద్రతల సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు ఎస్పి
Ongole Urban, Prakasam | May 8, 2026
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతిలో శుక్రవారం నిర్వహించిన శాంతి భద్రతల పరిరక్షణ సమావేశంలో ప్రకాశం జిల్లా నుండి కలెక్టర్ రాజాబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలోని శాంతిభద్రతులకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి కి వివరించారు అనంతరం ముఖ్యమంత్రి పలు అంశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని చేపట్టవలసిన ప్రత్యేక చర్యలను ఆయన తెలియజేశారు రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఇసుక వైన్ మైన్ ఒంటి వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు