కోడుమూరు: పోలకల్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ కు గాయాలు
సీ బెలగల్ మండలంలోని పోలకల్ గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలయ్యాయి. ప్రమాదంలో వాహన ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు ప్రమాదం పరిశీలించారు.