మల్లాది, పొందుగల గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్.
2024 ఎలక్షన్ల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమరావతి మండలంలోని మల్లాది గ్రామం, పొందుగల గ్రామం నందు బిఎస్ఎఫ్ స్టాఫ్ చేత శనివారం ఫ్లాగ్ మార్చి చేపట్టారు.. గ్రామాల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ జరగాలని అందుకు ప్రజలందరూ సహకరించాలని సీఐ బ్రహ్మం కోరారు.