చేవెళ్ల: చేవెళ్ల లో కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా లో విజయోత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలి కేఎస్ రత్నం మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటున్న ప్రభుత్వం రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్న. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని.. తెలంగాణ రాష్ట్రంలో 100% రైతు రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ సంపూర్ణంగా ఎక్కడ జరిగిందో చూపించాలని మాజీ ఎమ్మెల్యే కే.ఎస్.రత్నం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో ఆరు గ్యారెంటీ ల మీద మీకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు