అనంతపురం అర్బన్: జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు అనంతపురం నగరంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | May 21, 2026
అనంతపుర నగరంలో టిడిపి పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అన్నారు.