ఆళ్లగడ్డ: కోటకందుకూరు మోడల్ స్కూల్ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని కోట కందుకూరు మోడల్ స్కూల్ కు ఓకే బస్సు నడపడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కిక్కిరిసిన బస్సులో ప్రమాదకర పరిస్థితిల్లో ప్రయాణిస్తూ ప్రతిరోజు పాఠశాలకు చేరుకుంటున్నామని సోమవారం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, విద్యార్థుల భద్రత దృష్ట్యా అధికారులు స్పందించి అదనపు బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు