ఏబీఎన్ చేసిన పలకుల్లో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
ఏబీఎన్ చేసిన పలకుల్లో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు . మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అనంతపురం జిల్లా నగరంలోని ఏ సెవెన్ ఫంక్షన్ హాల్ లో మహిళా విభాగ ఆధ్వర్యంలో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కళ్యాణి హాజరయ్యారు .ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ అమరావతి విషయంలో చేస్తున్న చంద్రబాబు దోపిడి గురించి వివరించారు.