కాల్పులు జరిగిన విక్టోరియా ప్లే గ్రౌండ్‌ను పోలీస్ కమీషనర్ సజ్జనార్ పరిశీలించారు.'కాలాపత్తర్‌కు చెందిన రౌడీషీటర్ ఉమర్ సెల్‌ఫోన్ చోరీ చేసి పారిపోతున్నాడు. DCP చైతన్య, కానిస్టేబుల్ అతడిని పట్టుకునే ప్రయత్నంలో కత్తితో దాడికి యత్నించాడు. అప్రమత్తమైన DCP రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులే ఉమరు ఆస్పత్రికి తరలించారు. ఇతడిపై 20 పాత కేసులు ఉన్నాయి. గతంలో PD యాక్ట్ కూడా ప్రయోగించారు.' అని CP తెలిపారు.