అనంతపురం అర్బన్: రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు అనంతపురం నగరంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | May 24, 2026
భారతదేశ రాజకీయాల్లో ఇలాంటి కుటుంబం లేదు ఆరు తరాల రక్త చరిత్ర వైఎస్ కుటుంబాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో ఆర్ఎంపీ అతిథి గృహంలో మీడియా సమస్య నిర్వహించి మాట్లాడారు