మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా ముగిసిన దుర్గాదేవి నిమజ్జనం
మహబూబాబాద్ పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. భక్తిశ్రద్ధలతో అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేసిన భక్తులు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో సందడిగా సాగిన శోభాయాత్ర. నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు.