Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టడంలోని తొమ్మిదవ సచివాలయాన్ని ఆకాశపితంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ కిషోర్

Allagadda, Nandyal | Jun 12, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టడంలోని తొమ్మిదవ వార్డు సచివాలయాన్ని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు, సచివాలయాల ద్వారా ప్రజలకు అందుకున్న సేవలను పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేపట్టారు, ఈ సందర్భంగా సచివాలయంలోనే వివిధ విభాగాల రికార్డులను, ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు నిశితంగా పరిశీలించారు, ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు