Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

సూర్యాపేట: సూర్యాపేటలో అధిక శబ్దం చేసే బుల్లెట్లపై స్పెషల్ ట్రాఫిక్ డ్రైవ్

Suryapet, Suryapet | Jul 31, 2026
సూర్యాపేట లో మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న అధిక శబ్దం చేసే బుల్లెట్ బైక్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభం. ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి నేతృత్వంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, సైలెన్సర్లు తొలగింపు చర్యలు తీస్తున్నారు.