అనంతపురం అర్బన్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అనంతపురం మాజీ మేయర్ మహమ్మద్ రసిం విమర్శించారు
Anantapur Urban, Anantapur | Jun 23, 2026
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడే మాటలు చూస్తుంటే సినిమా షూటింగ్ లో మాట్లాడేలా ఉన్నాయని పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అనంతపురం మాజీ నగర మేయర్ వసీం మండిపడ్డారు వైసీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 4గంటలు 50 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించారు.