Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: డోన్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన, ప్రజలతో మాటామంతి

Dhone, Nandyal | Apr 21, 2026
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నెహ్రూ నగర్ పార్కులో మంగళవారం ఉదయం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి నడిచారు. వారితో ఆత్మీయంగా ముచ్చటించి ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యకర్తలు వెల్లడించిన అభిప్రాయాలను ఆయన శ్రద్ధగా విన్నారు.
డోన్: డోన్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన, ప్రజలతో మాటామంతి - Dhone News