కోడుమూరు: కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రధాని పర్యటనపై అధికారుల సమావేశం
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 16న కర్నూలు జిల్లా పర్యటనలో నిర్వహించే మహాసభను జయప్రదం చేయాలని ఎంపీడీవో రాముడు కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, బస్సు పాయింటు పర్సన్స్, సచివాలయ సిబ్బంది, కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. మండలానికి 177 బస్సులు కేటాయించినట్లు పేర్కొన్నారు.