ఆళ్లగడ్డ: వైసిపి అధికారులకు వస్తే అహోబిలం టోల్ గేట్ తీసేస్తాం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమ కిషోర్ రెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అహోబిలం లో టోల్ గేట్ ఉండవని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమ కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు, మంగళవారం ఆళ్లగడ్డ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ఆ గ్రామ పంచాయతీకి కావలసిన నిధులు సైతం ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడితో మాట్లాడి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నారు, ఇప్పటికైనా గుడి పై రాజకీయాలు మాని అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే సూచించారు