రహమత్‌నగర్‌లోని ఓంనగర్, కార్మికనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ CN రెడ్డి సోమవారం పరిశీలించారు. పనుల పురోగతిని వివరంగా సమీక్షించారు. రూ.89 లక్షలతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో AE భరత్, వర్క్స్ ఇన్స్పెక్టర్ వనిధర్తో పాటు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.