ఖైరతాబాద్: బంజర హిల్స్ లో సంక్షేమ శాఖల ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో HYD బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై చర్చ నడుస్తోంది