Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా' రన్ ఫర్ జీసస్ 'ర్యాలీ,భారీగాపాల్గొన్న క్రైస్తవ సోదరులు

Nandyal Urban, Nandyal | Apr 4, 2026
నంద్యాల సీఎస్ఐ చర్చి బిషప్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న రావు ఆధ్వర్యంలో శనివారం 'రన్ ఫర్ జీసస్' ర్యాలీ భారీగా జరిగింది. క్రీస్తు పునరుద్ధానాన్ని చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు బిషప్ తెలిపారు. ఈ ర్యాలీలో సెక్రటరీ ప్రభుదాస్, కన్వీనర్ రవీంద్ర పాల్, వివిధ క్రైస్తవ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ప్రదర్శనలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా' రన్ ఫర్ జీసస్ 'ర్యాలీ,భారీగాపాల్గొన్న క్రైస్తవ సోదరులు - Nandyal Urban News