ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పూర్తిస్థాయిలో అధికారి సిబ్బంది హాజరు కాలేదు. అర్జీదారులు వద్ద నుంచి అర్జీలు రాగా వేరే శాఖకు చెందిన అర్జీలను తను స్వీకరించమని స్థానిక ఎంపీడీవో కల్పన అర్జీదారులతో అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయానికి చెందిన అర్జీలు రాగా ఆ శాఖకు సంబంధించిన అధికారికి అందించాలని ఆమె తెలిపారు.