అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైసిపి కార్యాలయం నందు భగీరథ జయంతివైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Apr 23, 2026
అనంతపురం నగరంలోని వైసీపీ కార్యాలయం నందు బుధవారం ఉదయం 11:00 20 నిమిషాల సమయం లో అపర భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.